Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్కెట్లో కోడిగుడ్లు ధరలు

మార్కెట్లో కోడిగుడ్లు ధరలు
రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో బుధవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.230గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.2.50గా ఉంది.

అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.231గాను, విజయవాడలో రూ.232, విశాఖపట్నంలో రూ.242, గోదావరి మార్కెట్‌లో రూ.232, తూర్పుగోదావరిలో రూ.232, చిత్తూరులో 247 రూపాయలుగా ఉంది.

ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.254 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 248 రూపాయలుగా పలుకుతోంది.

Share this Story:

Follow Webdunia telugu