Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నైలో మార్గ్ ప్రాపర్టీస్ ఆవిష్కరణ

చెన్నైలో మార్గ్ ప్రాపర్టీస్ ఆవిష్కరణ
WD
WD
వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల కంపెనీ మార్గ్ లిమిటెడ్ ఇటీవల చెన్నైలో మార్గ్ ప్రాపర్టీస్ అనే సంస్థను ప్రారంభించింది. మార్గ్ ప్రాపర్టీస్ నగరంలో గృహావసరాలను తీర్చనుంది. ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి తమ సంస్థ అవసరమైన సాయం అందిస్తుందని మార్గ్ లిమిటెడ్ వెల్లడించింది.

వినియోగదారుల అవసరాల మేరకు తాము ఆకర్షణీయ పథకాలు ప్రవేశపెడతామన్నారు. ఆర్థిక ప్యాకేజీలను వినియోగదారులతో కలిసి పంచుకోవడం వలన వారికి ఇబ్బందులను కొంతవరకు తొలగించగలుగుతామని, ఈఎంఐ పథకాలను ఇష్టపడని వినియోగదారులను తమ పథకాల ఆకర్షిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu