Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పొడిబారిన చర్మానికి సూపర్ ఫేస్ ప్యాక్స్!

పొడిబారిన చర్మానికి సూపర్ ఫేస్ ప్యాక్స్!
, బుధవారం, 15 ఏప్రియల్ 2015 (18:03 IST)
పొడిబారిన చర్మానికి సమ్మర్లో సూపర్ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి. ఐదు చెంచాల చొప్పున అరటి పండు పొడి, పాలపొడి, మొక్కజొన్న పిండి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ముఖానికి వేసుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా తీసుకుని పాలతో పేస్టులా చేసుకుని ముఖానికి రాసుకోవాలి. ఈ ప్యాక్ పొడి చర్మం ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. చర్మాన్ని తాజాగా మారుస్తుంది.
 
బజార్లో అరటిపండు పొడి మొదలు బొప్పాయి, స్ట్రాబెర్రీ, ద్రాక్ష పొడి లాంటివి దొరుకుతాయి. వీటిని తెచ్చుకుని నిర్దేశిత పాళ్లలో కలుపుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పండ్లను అరటి పండు పొడి, పాల పొడి, మొక్క జొన్న పిండిని చేర్చి ఫేస్ ప్యాక్‌లా వేసుకుంటే చర్మం మృదువుగా తయారవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu