Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హెయిర్ ఫాల్ కంట్రోల్‌కు ఈజీ హోం రెమెడీ!

హెయిర్ ఫాల్ కంట్రోల్‌కు ఈజీ హోం రెమెడీ!
, బుధవారం, 4 మార్చి 2015 (13:35 IST)
హెయిర్ ఫాల్ కంట్రోల్‌కు ఈజీ హోం రెమెడీ! దాల్చిన చెక్కతేనె కాంబినేషన్‌తో ఈ హోం రెమెడీని రెడీ చేసుకోవచ్చు. ఇది జుట్టు రాలడం అరికడుతుంది.

జుట్టు రాలడం, బట్టతలతో బాధపడే వారు హాట్ ఆలివ్ ఆయిల్, దాల్చిన చెక్క పౌడర్, ఒక చెంచా తేనె మిక్స్ చేసి తలస్నానానికి ముందు తలకు పట్టించి, 15నిముషాల అలాగే ఉండి, తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు రాలడం తగ్గిపోతుంది. 
 
అలాగే తేనె, దాల్చిన చెక్క పౌడర్‌ను మిక్స్ చేసి బ్రెడ్‌కు జామ్ కు బదులుగా ఈ మిశ్రమాన్ని అప్లై చేసి రెగ్యులర్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్ లెవల్ తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ నుండి పేషంట్‌కు రక్షణ కల్పిస్తుందని న్యూట్రీషన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu