Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లెమన్, గోధుమ పిండి ఫేస్ ప్యాక్‌తో చర్మానికి నిగారింపు.. వారానికోసారి..?

లెమన్, గోధుమ పిండి ఫేస్ ప్యాక్‌తో చర్మానికి నిగారింపు.. వారానికోసారి..?
, శనివారం, 13 జూన్ 2015 (18:08 IST)
లెమన్ ఫేస్ ప్యాక్‌తో చర్మానికి నిగారింపు చేకూరుతుంది. ఒక బౌల్లో కొద్దిగా నిమ్మరసం తీసుకొని అందులో కొద్దిగా పెరుగు మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి పూర్తిగా ఆరిత తర్వాత, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఈ లెమన్ ఫేస్ ప్యాక్‌ను వారానికొకసారి అప్లై చేయడం వల్ల మీ చర్మం ఫెయిర్‌గా మారుతుంది. 
 
అలాగే ఒక చెంచా గోధుమపిండి, రెండు చెంచాలా రోజ్ వాటర్ వేసి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించి 20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ కంప్లెక్షన్.. చర్మం యొక్క రంగు మెరుగు అవుతుంది. గోరువెచ్చని పాలతో శుభ్రం చేస్తే మరింత ఉత్తమ ఫలితం పొందవచ్చు.

తేనెను నేరుగా ముఖానికి అప్లై చేసి ముఖం మొత్తం మసాజ్ చేసి 20నిముషాల తర్వాత తడికాటన్ టవల్‌తో తుడిచేసి, తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu