Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐబ్రో బ్యూటీకి కొబ్బరిపాలును అప్లై చేస్తే..?

ఐబ్రో బ్యూటీకి కొబ్బరిపాలును అప్లై చేస్తే..?
, బుధవారం, 21 జనవరి 2015 (18:55 IST)
ఐబ్రోలను ఒత్తుగా పెరగడానికి సహాయపడే కొబ్బరి పాలు. కొబ్బరి ముక్కను మెత్తగా పేస్ట్ చేసి, వాటి ద్వారా వచ్చే పాలను కనుబొమ్మలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అలాగే మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం పేస్ట్ చేసి ఐబ్రోలకు పట్టించాలి . ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ. కనుబొమ్మలు ఒత్తుగా మరియు డార్క్‌గా పెరుగుతుంది. 
 
నిమ్మతొక్కను రెండుగా కట్ చేసి ఒక బౌల్ పాలలో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలకు పట్టించి, మసాజ్ చేయాలి. నిమ్మరసాన్ని నేరుగా కనుబొమ్మలకు అప్లై చేయకూడదు. మందారం నూనె లేదా మందార పువ్వుల యొక్క పేస్ట్ ను కనుబొమ్మలకు అప్లై చేసి, మసాజ్ చేయాలి. 15నిముషాలు అలాగే ఉంచి తర్వాత నీళ్ళతో కడిగేస్తే కనుబొమ్మలు వత్తుగా తయారవుతాయని బ్యూటీషన్లు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu