Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపావళి మేకప్: లిప్ కేర్ తప్పకుండా యూజ్ చేయండి!

దీపావళి మేకప్: లిప్ కేర్ తప్పకుండా యూజ్ చేయండి!
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (15:53 IST)
దీపావళి మేకప్ వేసుకున్నారా? కొత్త దుస్తులు అదిరిపోయాయా? అయితే లిప్ కేర్ తప్పకుండా ఉపయోగించండి. పెదాల మీద నల్లటి ప్యాచెస్ లేదా పెదాల మీద పగుళ్ళు మేకప్‌ను పూర్తిగా చెడగొడుతుంది. అందుచేత పెదాలను కొరకడం, పెదాలను తడి చేయడం వంటి వాటిని మానుకోవాలి. పెట్రోలియం జెల్లీని పెదాల మీద రాయడం వంటివి చేయాలి. 
 
నెయిల్స్‌ను కూడా వేసుకునే డ్రస్‌కు అనుగుణంగా మార్చుకోవాలి. నెయిల్స్ షేప్ చేసుకుని పండుగకు ముందు రోజు రాత్రి మాయిశ్చరైజ్ అప్లై చేసి, తెల్లవారున డ్రెస్‌కు తగిన కలర్స్ వేసుకోండి. చేతులకు గోరింటాకు పెట్టుకోండి. పాదాలను కూడా సంరక్షించుకోండి. 

Share this Story:

Follow Webdunia telugu