Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

సెల్వి
శనివారం, 6 డిశెంబరు 2025 (20:35 IST)
Black salt
నల్ల ఉప్పులో అధిక బరువును తగ్గిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తెల్ల ఉప్పు బదులుగా నల్ల ఉప్పు వాడడం మంచిది. దీంతో కడుపు ఉబ్బరాన్ని తగ్గించి బరువు పెరగకుండా చూస్తుంది. నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్ ఉంటుంది. నల్ల ఉప్పులోని ఖనిజాలు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్స్‌గా కూడా పనిచేస్తాయి. అనేక వ్యాధుల నుండి కాపాడతాయి. ఇది జీవక్రియని పెంచి, జీర్ణక్రియని మెరుగ్గా మారుస్తుంది.  
 
నల్ల ఉప్పు తీసుకుంటే బరువు తగ్గుతారు. నిజానికీ వాడాల్సిన దానికంటే ఎక్కువ పరిమాణంలో ఉప్పు తీసుకుంటే బరువు పెరుగుతారు. అయితే, నల్ల ఉప్పులో సోడియం తక్కువగా ఉంటుంది. నల్ల ఉప్పులోని యాంటీ ఒబెసిటీ గుణాలు ఊబకాయం, బరువు రెండింటిని తగ్గిస్తాయి. 
 
ఎక్కువగా ఆహారం తిన్న తర్వాత కడుపులో భారంగా అనిపిస్తుంటుంది. అప్పుడు గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు కలిపి టీలా చేసి తాగండి. దీంతో ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది. దీంతో బాడీలోని అదనపు కొలెస్ట్రాల్ బర్న్ అవుతుంది.
 
ప్రతిరోజూ ఉదయం వేడి నీటిలోనల్ల ఉప్పు కలిపి తాగితే అతనికి కడుపు సంబంధిత సమస్యలు రావు. దగ్గుతో బాధపడేవారు నల్ల ఉప్పు ముక్కని నోటిలో పెట్టుకుని రసాన్ని మింగుతుంటే దగ్గు తగ్గుతుంది. నల్ల ఉప్పు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నల్ల ఉప్పులో పొటాషియం, ఇతర ఖనిజాలు రక్తపోటుని తగ్గిస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పరకామణిలో తప్పు చేసాను, నేను చేసింది మహా పాపం: వీడియోలో రవి కుమార్ కన్నీటి పర్యంతం

Jogi Ramesh: లిక్కర్ కేసు.. జోగి రమేష్‌పై ఛార్జీషీట్ దాఖలు చేసిన సిట్

అందుకే నేను చెప్పేది, పవన్ సీఎం అయ్యే వ్యక్తి, జాగ్రత్తగా మాట్లాడాలి: ఉండవల్లి అరుణ్ కుమార్

బాబాయ్ హత్యే జగన్‌కు చిన్న విషయం, ఇక పరకామణి చోరీ ఓ లెక్కనా: సీఎం చంద్రబాబు

AI దుర్వినియోగం, పాకిస్తాన్ పార్లమెంట్ లోకి దూసుకొచ్చిన గాడిద, కిందపడ్డ సభ్యులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

తర్వాతి కథనం
Show comments