Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్పదోషం ఏర్పడటం వల్ల భార్య, భర్తలు దూరంగా ఉంటున్నారు

మల్లికార్జునరావు-నెల్లూరు:

Advertiesment
జాతకం
, బుధవారం, 18 ఏప్రియల్ 2012 (14:45 IST)
FILE
మల్లికార్జునరావు-నెల్లూరు:

మీరు నవమి సోమవారం, ధనుర్‌లగ్నము, శ్రవణ నక్షత్రం, మకరరాశి నందు జన్మించారు. కుటుంబ స్థానము నందు రాహువు ఉండటం వల్ల, కునికకాల సర్పదోషం ఏర్పడటం వల్ల భార్య, భర్తలు దూరంగా ఉంటున్నారు.

2014 వరకు గురు మహర్ధశ ఉంది. ఈ గురువు మీకు సామాన్యమైన యోగాన్ని ఇస్తుంది. 2014 నుంచి కుటుంబ సౌఖ్యం, శుభం, పురోభివృద్ధి కానరాగలదు.

Share this Story:

Follow Webdunia telugu