నా భవిష్య వివరాలు తెలియజేయగలరు
, శుక్రవారం, 16 మార్చి 2012 (17:46 IST)
రాము - చిలకలూరిపేట:మీరు త్రయోదశి గురువారం మీనలగ్నము, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. రాజ్యస్థానము నందు బుధ, గురులు ఉండటం వల్ల మీ అభివృద్ధికి మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. ప్రతీరోజూ లక్ష్మీగణపతిని పూజించండి. 2008
నుంచి రాహు మహర్దశ ప్రారంభమైంది. ఈ రాహువు 2013 నుంచి 2026 వరకు మంచి యోగాన్ని ఇస్తుంది. 2012 మే తదుపరి మీకు ఎటువంటి అవకాశాలు లభించినా సద్వినియోగం చేసుకోండి. 2013 నందు బాగా స్థిరపడతారు. మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.