Webdunia - Bharat's app for daily news and videos

Install App

2013 అక్టోబర్ లోపు మీకు వివాహం అవుతుంది

Webdunia
మంగళవారం, 17 ఏప్రియల్ 2012 (14:09 IST)
FILE
ఎమ్.ఎస్.కె.సాగర ్- మహబూబ్‌నగర్ : మీరు నవమి శనివారం, సింహలగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం, మీనరాశి నందు జన్మించారు. అష్టమ స్థానము నందు చంద్రుడు ఉండటం వల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, చికాకు సగం పూర్తి కావడం వంటివి ఎదుర్కొంటున్నారు. 2014 చివరి వరకు అష్టమ శనిదోషం ఉన్నందువల్ల, నెలకు ఒక శనివారం నాడు 16 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసిన తెల్లని గులాబీలతో శనిని పూజించినా మీకు దోషాలు తొలగిపోతాయి.

భార్యస్థానాధిపతి అయిన శని ఉచ్ఛి చెంది ఉండటం వల్ల మీకు వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు. 2013 అక్టోబర్ లోపు మీకు వివాహం అవుతుంది. 2006 నుంచి బుధ మహర్ధశ ప్రారంభమైంది. ఈ బుధుడు 2012 జూన్ నుంచి 2023 వరకు యోగాన్ని ఇస్తాడు. గరుడపచ్చ అనే రాయిని ధరించండి. మీకు శుభం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

లేటెస్ట్

18-07-2025 శుక్రవారం దినఫలితాలు - మనోధైర్యంతో లక్ష్యసాధనకు కృషి చేయండి...

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

Show comments