సుప్రజా.. మీకు కాబోయే వరుడు ప్రైవేట్ రంగాల్లో రాణిస్తాడు
సుప్రజ :
Advertiesment
సుప్రజ :
FILE
మీరు చవితి ఆదివారం, వృషభలగ్నము, భరణి నక్షత్రం మేషరాశి నందు జన్మించారు. మీరు సాంకేతిక రంగాల్లో బాగా రాణిస్తారు. మీరు ప్రైవేట్ రంగాల్లో బాగా అభివృద్ధి చెందుతారు. మీ 29 లేక 30 సంవత్సరము నందు వివాహం అవుతుంది. మంచియోగ్యుడు, ఉత్తముడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు.
మీకు కాబోయే వరుడు ప్రైవేట్ రంగాల్లో బాగా రాణిస్తాడు. 2013 నుంచి కుజ మహర్ధశ ఏడు సంవత్సరములు, రాహు మహర్ధశ 18 సంవత్సరాలు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. ప్రతీరోజూ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం వల్ల మీకు దోషాలు తొలగిపోతాయి.