Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రుని వల్ల ప్రేమ ఫలించలేదు.. సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి సంకల్పం సిద్ధిస్తుంది

Webdunia
శుక్రవారం, 11 మే 2012 (20:38 IST)
WD
మీరు అమావాస్య ఆదివారం, వృషభ లగ్నము, పూర్వాభాద్ర నక్షత్రం కుంభరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము ఆగస్టుతో అష్టమ శనిదోషం తొలగిపోతుంది. అక్టోబరు నుంచి సత్ కాలం ప్రారంభమవుతుంది.

భార్య స్థానాధిపతి అయిన కుజుడు, గురు, శని, రాహువుతో కలయిక వల్ల, కళత్రకారుకుడైన శుక్రుడు వ్యయము నందు ఉండటం వల్ల, ప్రేమ వ్యవహారాలు మీకు అనుకూలించలేదు. ప్రతిరోజూ సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వల్ల మీ సంకల్పం సిద్ధిస్తుంది.

2010 నుంచి బుధ మహర్దశ ప్రారంభమయింది. ఈ బుధుడు 2013 ఆగస్టు నుంచి 2027 వరకూ యోగాన్ని ఇస్తాడు. ప్రతీరోజూ కనీసం 10 నిమిషాలు ధ్యానం చేయండి. శుభం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

గంగానదిలో తేలియాడుతున్న రాయి, పూజలు చేస్తున్న మహిళలు (video)

రాజస్థాన్‌లో భారీ వర్షాలు.. కొట్టుకుపోయిన వ్యక్తి.. చేయిచ్చి కాపాడిన హోటల్ యజమాని (video)

RK Roja: రోజా కంటతడి.. పిల్లల్ని కూడా వదలరా.. (video)

ఫేస్‌బుక్‌లో టిటిడి ఈఓ పేరిట మోసం.. అప్రమత్తంగా వుండాలంటున్న విజిలెన్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

Show comments