మీరు నవమి శుక్రవారం, తులాలగ్నము, రోహిణి నక్షత్రం, వృషభరాశి నందు జన్మించారు. ధన భార్యస్థానాధిపతి అయిన కుజుడు పంచమము నందు ఉండటం వల్ల మీరు వివాహానంతరం బాగా రాణిస్తారు.
మీ 32 లేక 33 సంవత్సరము నందు వివాహం అవుతుంది. యోగ్యురాలైన భార్య లభిస్తుంది. మీరు మంచి సంస్థల్లో రాణిస్తారు. 2013 నుంచి గురు మహర్ధశ 16 సంవత్సరాలు మంచి యోగాన్ని అభివృద్ధినిస్తుంది. హనుమాన్ ఆరాధన వల్ల శుభం కలుగుతుంది. సంతాన యోగం కలదు.