Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రసన్నా.. మీరు శనికి తైలాభిషేకం చేయించండి

ప్రసన్న-రాజమండ్రి :

Advertiesment
ప్రసన్న
FILE
ప్రసన్న-రాజమండ్రి :

మీరు అష్టమి మంగళవారం సింహలగ్నము, పుష్యమి నక్షత్రం, కర్కాటకరాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజ, గురు, శని, రాహువు ఉండటం వల్ల అనంతనాగ సర్పదోషం ఏర్పడడం వల్ల ఈ దోషానికి శాంతి చేయించండి.

2014 చివరి వరకు అర్ధాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనిత్రయోదశికి శనికి తైలాభిషేకం చేయించి 19సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసినా శుభం కలుగుతుంది. మీ 32 లేక 33వ సంవత్సరము నందు వివాహం అవుతుంది. ఈ సంవత్సరము మీరు బాగా స్థిరపడతారు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu