Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా కెరీర్ ఎలా ఉంటుంది..?

సి.హెచ్. శాస్త్రి-గుంటూరు:

నా కెరీర్ ఎలా ఉంటుంది..?
సి.హెచ్. శాస్త్రి-గుంటూరు:

మీరు నవమి శుక్రవారం మేషలగ్నము, చిత్తా నక్షత్రం తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల అధిక శ్రమానంతరం జయం మిమ్మల్ని వరిస్తుంది. ప్రతీ శనివారం, 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేయండి. 2012 లేక 2013 నందు మంచి మంచి సంస్థల్లో గానీ, ప్రభుత్వ రంగ సంస్థల్లో గానీ స్థిరపడతారు. సంకల్పసిద్ధికి, ఆరోగ్యము బాగా ఉండేందుకు, అన్నివిధాలా కలిసివచ్చేందుకు లక్ష్మీ గణపతిని పూజించండి.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

Share this Story:

Follow Webdunia telugu