Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నా ఆరోగ్యం మరియు భవిష్య వివరాలను తెలియజేయండి...

నా ఆరోగ్యం మరియు భవిష్య వివరాలను తెలియజేయండి...
పి. శ్రీనివాస్- బళ్లారి:
మీరు అష్టమి బుధవారం జ్యేష్ఠ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. ఈ సంవత్సరము చివరివరకు గురుఛండాలదోషం ఉన్నందువల్ల ఆర్థిక ఒడిదుడుకులు, ఒత్తిడి, చికాకులు, నిరుత్సాహం, ఆందోళన వంటి ఎదుర్కొంటున్నారు. మీ ఇద్దరు కుమారులు చదువుల్లో బాగా అభివృద్ధి చెందుతారు. 2011 నుంచి శుభకాలం ప్రారంభమవుతోంది. వైక్రాంతమణి అనే రాయిని 5 క్యారెట్లు ధరించండి. మీకు అభివృద్ధి కానవస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu