నరసింహ గారూ.. ప్రతిరోజూ ఈ శ్లోకాన్ని పదిసార్లు పఠించండి
నరసింహ-శ్రీకాకుళం:
Advertiesment
FILE
నరసింహ-శ్రీకాకుళం:
మీరు విదియ బుదవారం వృశ్చిక లగ్నము, హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. లగ్నము నందు కుజుడు ఉండటం వల్ల మంచి పట్టుదలతో మీరు అనుకున్నది సాధించగలుగుతాయి. సంతాన స్థానము నందు శని, రాహులు ఉండటం వల్ల మీకు సత్‌సంతానం కలిగారు. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీరోజూ ఈ క్రింది శ్లోకాన్ని పది సార్లు పఠించినా శుభం కలుగుతుంది.
" నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన నమామి శనైశ్చరం" 2003 నుంచి గురు మహర్దశ ప్రారంభమైంది. ఈ గురువు 2019 వరకు 70 శాతం యోగాన్ని ఇవ్వగలడు. తదుపరి శని మహర్ధశ మంచి యోగాన్ని ఇవ్వగలదు. ఐశ్వర్య ప్రధాత అయి ఈశ్వరుని ఆరాధించండి. మీకు శుభం కలుగుతుంది.