Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏలినాటి శని దోషం ఉన్నది.. వేప నూనెతో దీపారాధన చేయండి

Webdunia
శనివారం, 7 ఏప్రియల్ 2012 (21:45 IST)
FILE
గౌరీశంకర్ - విశాఖపట్న ం: మీరు దశమి శుక్రవారం మీనలగ్నము, హస్త నక్షత్రం కన్యారాశి నందు జన్మించారు. 2014 చివరి వరకు ఏలినాటి శనిదోషం ఉన్నందువల్ల ప్రతీ శనివారం 17 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి వేపనూనెతో శనికి దీపారాధన చేసినా మీకు దోషాలు తొలగిపోతాయి. మీ 31 లేక 32వ సంవత్సరము నందు మీకు వివాహం అవుతుంది. దక్షిణం నుంచి కానీ ఉత్తరం నుంచి కానీ సంబంధం స్థిరపడుతుంది. మంచి యోగ్యురాలైన భార్య లభిస్తుంది. లక్ష్మీనారాయణుడిని పూజించడం వల్ల మీకు శుభం కలుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

అన్నీ చూడండి

లేటెస్ట్

18-07-2025 శుక్రవారం దినఫలితాలు - మనోధైర్యంతో లక్ష్యసాధనకు కృషి చేయండి...

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

Show comments