Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనిల్ కుమార్ మీకు 32వ సంవత్సరంలోపు వివాహం అవుతుంది

పి. అనిల్ కుమార్-జగిత్యాల:

Webdunia
శుక్రవారం, 18 మే 2012 (18:10 IST)
FILE
పి. అనిల్ కుమార్-జగిత్యాల:

మీరు తదియ ఆదివారం, తులాలగ్నము, పూర్వాషాఢ నక్షత్రం ధనుర్‌రాశి నందు జన్మించారు. లగ్నము నందు శని ఉచ్ఛి చెంది ఉండటం వల్ల రాజ్యాధిపతి అయిన చంద్రుడిని కేతువు పట్టడం వల్ల, మీరు ప్రైవేట్ రంగాల్లో బాగా రాణిస్తారు. 2008 నుంచి చంద్ర మహర్ధశ ప్రారంభమైంది. 2018 వరకు చంద్ర మహర్ధశ కలదు.

2013 డిసెంబరు లోపు మీరు బాగా స్థిరపడతారు. 2014 నుంచి మంచి అభివృద్ధి కానవస్తుంది. మీ 31 లేక 32వ సంవత్సరము నందు వివాహం అవుతుంది, రుద్రుడిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలిగి అభివృద్ధి పొందుతారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

Hyderabad Rains: ఇది ఫ్లైఓవరా పిల్లకాలువా? (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

శ్రీవారి దర్శనం - అక్టోబరు కోటా టిక్కెట్లు ఎపుడు రిలీజ్ చేస్తారు?

15-07-2025 మంగళవారం ఫలితాలు - ఓర్పుతో ముందుకు సాగండి...

Show comments