అనకాపల్లిలో ఆరునెలల బిడ్డతో మహిళ అనుమానాస్పద మృతి.. వరకట్నం వేధింపులే..?

సెల్వి
శుక్రవారం, 14 నవంబరు 2025 (12:34 IST)
అనకాపల్లి జిల్లా చోడవరం మండలం కనకమహాలక్ష్మి నగర్‌లోని ఓ ఇంట్లో 30 ఏళ్ల మహిళ, ఆమె ఆరు నెలల కుమారుడు అనుమానాస్పందంగా మృతి చెంది కనిపించారు. మృతులను పోరెడ్డి వీణ (30), ఆమె కుమారుడు పోరెడ్డి వియాన్ష్‌గా గుర్తించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య ఈ మరణాలు సంభవించాయని పోలీసులు భావిస్తున్నారు. 
 
వీణ తల్లిదండ్రులు తమ బిడ్డను వరకట్న వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇంకా వీణ తల్లదండ్రుల ఫిర్యాదు ఆధారంగా, వరకట్న వేధింపులతో ఏర్పడిన మరణానికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304-బి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎం. శ్రావణి గురువారం సంఘటనా స్థలాన్ని సందర్శించి, తనిఖీ నిర్వహించి దర్యాప్తును సమీక్షించారు. వీణ కుటుంబం చేసిన ఆరోపణల మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె మీడియాకు ధృవీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments