Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదవీ విరమణ వయసు పెంచే ప్రసక్తే లేదు: ఈటెల స్పష్టం

పదవీ విరమణ వయసు పెంచే ప్రసక్తే లేదు: ఈటెల స్పష్టం
, గురువారం, 20 నవంబరు 2014 (12:52 IST)
పదవీ విరమణ వయసు పెంచే విషయంలో తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచే ప్రస్తక్తే లేదని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.
 
రాష్ట్రం వచ్చాక ఉద్యోగాల కోసం యువకులు ఎదురు చూస్తున్నారని, కావున 58 ఏళ్లకే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ ఉంటుందని ఈటెల తేల్చి చెప్పారు. 
 
ఈ మేరకు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈటెల మాట్లాడుతూ, రాష్ట్రం సాధించుకున్న తరువాత ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత ఆశతో ఉందని, త్వరలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేస్తామని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu