Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీప్ ఫ్రిజ్‌లో మంచు శివ‌లింగం... బెజ‌వాడ‌లో భ‌క్తుల పూజ‌లు(Photos)

విజ‌య‌వాడ‌: అమ‌ర్నాథ్‌లో మంచు శివ‌లింగాన్ని భ‌క్తులు విశేషంగా పూజిస్తారు. కానీ, అలాంటి శివ‌లింగం... విజయవాడలోనూ ఉందంటున్నారు భ‌క్తులు. అదీ డీప్ ఫ్రిజ్‌లో మంచు శివ‌లింగం ఏర్ప‌డింద‌ట‌. వివరాల్లోకి వెళితే... విజ‌య‌వాడ‌లోని చెరువు సెంటర్ సితార వ‌ద్ద కొండ

Webdunia
శుక్రవారం, 3 జూన్ 2016 (14:33 IST)
విజ‌య‌వాడ‌: అమ‌ర్నాథ్‌లో మంచు శివ‌లింగాన్ని భ‌క్తులు విశేషంగా పూజిస్తారు. కానీ, అలాంటి శివ‌లింగం... విజయవాడలోనూ ఉందంటున్నారు భ‌క్తులు. అదీ డీప్ ఫ్రిజ్‌లో మంచు శివ‌లింగం ఏర్ప‌డింద‌ట‌. వివరాల్లోకి వెళితే... విజ‌య‌వాడ‌లోని చెరువు సెంటర్ సితార వ‌ద్ద కొండూరి అమల అనే మ‌హిళ ఇంట్లో డీప్ ఫ్రిజులో మంచుతో కూడిన శివలింగం ఉద్భ‌వించింద‌ట‌. 
 
ఆమె ఈ విషయాన్ని గమనించి అలా చెప్పిందో లేదో... ఇంకేముంది భ‌క్తులు తండోప‌తండాలుగా వ‌చ్చేస్తున్నారు. డీప్ ఫ్రిజులో ఉన్న ఆ మంచు శివలింగానికి పూజ‌లు చేస్తున్నారు. అస‌లు ఇంత‌కీ ఆ మంచు శివలింగం ఎలా ఏర్ప‌డిదంటే... ఆ ఇంటి ఇల్లాలు... అంతా శివ‌య్య మ‌హ‌త్యం అంటోంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments