Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సూదిగాడి రెండో ఊహాచిత్రం విడుదల

సూదిగాడి రెండో ఊహాచిత్రం విడుదల
, బుధవారం, 2 సెప్టెంబరు 2015 (22:05 IST)
పశ్చిమగోదావరి జిల్లాలో సూదితో పలువురిపై దాడికి పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న అనుమానితుడి రెండో వూహా చిత్రాన్ని పోలీసులు బుధవారం విడుదల చేశారు. 
 
భీమవరం పోలీసు స్టేషన్‌లో ఉన్మాది వూహాచిత్రాన్ని నోటీసు బోర్డులో పెట్టారు. మొదట విడుదల చేసిన అధికారులు తాజాగా మరో ఊహాచిత్రాన్ని విడుదల చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu