Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంది... ఎవరీ ఆంధ్రా రౌడి... వర్మ ముసుగులో పవన్‌పై సెటైర్లు

అభిమానం ఆరోగ్యకరంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కానీ పవన్ చెప్పినట్లు పరిస్థితి ఏమీ ఉండటం లేదు. ఫ్యాన్ వార్ దానంతట అది జరుగుతూనే ఉంది. #JanasenaPrasthanam చర్చలో Andhra Rowdy చేరిపోయాడు. తనదైన వ్యాఖ్యలను జోడిస్తూ పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు వ

ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంది... ఎవరీ ఆంధ్రా రౌడి... వర్మ ముసుగులో పవన్‌పై సెటైర్లు
, శనివారం, 27 ఆగస్టు 2016 (15:28 IST)
అభిమానం ఆరోగ్యకరంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కానీ పవన్ చెప్పినట్లు పరిస్థితి ఏమీ ఉండటం లేదు. ఫ్యాన్ వార్ దానంతట అది జరుగుతూనే ఉంది. #JanasenaPrasthanam చర్చలో Andhra Rowdy చేరిపోయాడు. తనదైన వ్యాఖ్యలను జోడిస్తూ పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు వేస్తున్నాడు. ఇక అతడి ట్వీట్లకు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

30 గంటల ముందుగా పవన్ కళ్యాణ్ సభకు పిలుపు... విమానం టిక్కెట్లు రూ.6 వేల నుంచి రూ.12 వేలు