Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్‌.. ఆన్‌లైన్‌లో అందమైన అమ్మాయిలను అమ్ముతూ దొరికిన సిమ్రాన్!

హైదరాబాద్ నగరంలో సెక్స్ రాకెట్ ఏదో మూల జరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను కొండాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ సెక్స్ రాకెట్‌కు బ్రేక్ పడట్లేదు

హైదరాబాద్‌లో సెక్స్ రాకెట్‌.. ఆన్‌లైన్‌లో అందమైన అమ్మాయిలను అమ్ముతూ దొరికిన సిమ్రాన్!
, బుధవారం, 22 జూన్ 2016 (09:10 IST)
హైదరాబాద్ నగరంలో సెక్స్ రాకెట్ ఏదో మూల జరుగుతూనే ఉంది. హైదరాబాద్ నగరంలో మహిళలను బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాను కొండాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ సెక్స్ రాకెట్‌కు బ్రేక్ పడట్లేదు. దీనిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు తాజాగా కొండాపూర్‌లో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేశారు. దీనిని నిర్వహించే ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే... ముంబైకి చెందిన సిమ్రాన్ బేగం(32) గత కొంత కాలంగా కొండాపూర్ సమీపంలోని శ్రీరామ్ నగర్‌లో ఒక ఫ్లాట్‌ని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ క్యాష్ చేసుకుంటోంది. 
 
అపార్ట్‌మెంట్లో కొనసాగుతున్న ఈ నిర్వాకంపై అనుమానం వచ్చిన స్థానికులు కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆ ఫ్లాట్‌పై నిఘాపెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో అందరినీ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 11 సెల్ ఫోన్లు, 6,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టారు. వివిధ రాష్ట్రాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకునివచ్చి వారితో వ్యభిచారం నిర్వహిస్తోందని పోలీసులకు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫ్రెండ్‌తో మామిడితోటకు వెళ్లిన యువతి.. తాళ్లతో కట్టేసి యువతిపై నకిలీ పోలీసుల అత్యాచారం!