Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కళ్యాణ్ ఆ విషయంలోనే 'గబ్బర్ సింగ్'... ఈ విషయంలో 'రబ్బర్ సింగ్'... రోజా వ్యాఖ్య

తిరుపతి: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై వైసీపీ మహిళా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘పవన్ కల్యాణ్ సినిమాల్లోనే గబ్బర్ సింగ్ కానీ.. రాజక

పవన్ కళ్యాణ్ ఆ విషయంలోనే 'గబ్బర్ సింగ్'... ఈ విషయంలో 'రబ్బర్ సింగ్'... రోజా వ్యాఖ్య
, సోమవారం, 22 ఆగస్టు 2016 (12:55 IST)
తిరుపతి: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌‌పై వైసీపీ మహిళా ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. ‘పవన్ కల్యాణ్ సినిమాల్లోనే గబ్బర్ సింగ్ కానీ.. రాజకీయాల్లో మాత్రం రబ్బర్ సింగ్ ’అంటూ వ్యాఖ్యానించారు. 
 
ప్రత్యేక హోదాపై పవన్ కల్యాణ్ చేతులెత్తారని ఆమె విమర్శించారు. హోదా కోసం పోరాటం చేస్తున్న వైసీపీ అధినేత జగన్‌‌కు మద్దతు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో గట్టిగా మాట్లాడకూడదని పవన్ కళ్యాణ్ చెప్పడాన్ని చూస్తే ఆయన ఓ రబ్బర్ సింగ్ అని అర్థమవుతుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కన్నబిడ్డ నవ్వు చికాకు పుట్టిస్తుందని పిడిగుద్దులు గుద్ది చంపేసిన కసాయి తండ్రి