Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేటీఆర్ గారూ.. ఒక్క రోజు సీఎం అయితే ఏం చేస్తారు?: లేడీస్

కేటీఆర్ గారూ.. ఒక్క రోజు సీఎం అయితే ఏం చేస్తారు?: లేడీస్
, గురువారం, 24 జులై 2014 (16:29 IST)
తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఒక్కరోజు సీఎం అయ్యారు. ఇదేంటని.. అవాక్కయ్యారా..? బుధవారం ఒక్కరోజు సీఎంగా భావించుకోవాలని కోరుతూ ఫిక్కీ లేడీస్ ప్రశ్నలు అడిగారు. రాజధానిలోని సమస్యలపైన ఫిక్కీ లేడీస్ పలువురు మాట్లాడుతూ..  'సర్, మీరే ముఖ్యమంత్రి అనుకోండి. మీరు రోడ్డు పైన వెళ్తున్న సమయంలో ఎవరిని కూడా వెళ్లేందుకు అనుమతించరు. 
 
కాబట్టి మీకు ట్రాఫిక్ సమస్యలు తెలియక పోవచ్చు' అన్నారు. దానిపై స్పందించిన కేటీఆర్.. తాను తన కారుకు బ్లూ బల్బ్ లేకుండానే ప్రయాణం చేస్తున్నానని చెప్పారు. దీంతో వారు మాట్లాడుతూ.. సర్.. ఓసారి రాజ్ భవన్ రోడ్డుకు వచ్చి చూడాలని, ట్రాఫిక్ సమస్య ఎంతగా ఉందో అర్థమవుతుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu