కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

ఠాగూర్
శుక్రవారం, 24 అక్టోబరు 2025 (22:30 IST)
కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, అగ్నికీలల్లో పూర్తిగా కాలిపోయిన బస్సును శుక్రవారం భారీ క్రేన్ సాయంతో తొలగిస్తుండగా ఆ క్రేన్ కాస్తా బోల్తాపడింది. ఈ ఘటనలో క్రేన్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే చిన్నటేకూరు వద్ద వేమూరి కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు అగ్నికి దగ్ధమైన విషయంతెల్సిందే. ఈ బస్సును రోడ్డు పక్కకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో బస్సును క్రేన్ సాయంతో లాగుతున్నారు. 
 
ఆ సమయంలో బస్సు బరువు కారణంగా క్రేన్ ఒక్కసారిగా అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కకు ఒరిగిపోయి బోల్తాపడింది. ఈ ఘటనలో క్రేన్ డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతన్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మరో క్రేన్ సాయంత్రం ఆ బస్సును రోడ్డు పక్కకు నెట్టారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments