Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జెట్ ఎయిర్వేస్ విమానంలో సాంకేతిక లోపం
, సోమవారం, 24 నవంబరు 2014 (10:36 IST)
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లక్నో వెళ్లాల్సిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సోమవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. 
 
సోమవారం ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సిన ఈ విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో విమానంలో సాంకేతిక లోపం ఉన్నట్లు అధికారులు పసిగట్టారు. దీంతో ఆ విమానాన్ని రద్దు చేశారు. 
 
వెంటనే అధికారులు లక్నో వెళ్లాల్సిన సుమారు 80 మంది ప్రయాణికులను వేరే విమానం ద్వారా తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu