Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాలర్ శేషాద్రికి గుండెపోటు... పరిస్థితి విషమం..! (వీడియో)

డాలర్ శేషాద్రికి గుండెపోటు... పరిస్థితి విషమం..! (వీడియో)
, బుధవారం, 1 అక్టోబరు 2014 (15:22 IST)
తిరుమలలో శ్రీవారికి ప్రత్యేక అధికారిగా సేవలు అందజేస్తున్న డాలర్ శేషాద్రికి బుధవారం  మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. వెంటనే శేషాద్రిని అశ్విని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందజేస్తున్నారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో శేషాద్రిని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.
 
కాగా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంగా డాలర్ శేషాద్రికి గుండెపోటు రావడంపై ఆయన కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu