Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డాక్టర్ భర్త రాసలీలలు... ఇంటికే ప్రియురాలిని తెచ్చుకుని... రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన శ్రీమతి...

కామాతురుణాం నభయం నలజ్జ అని పెద్దలు అన్నారు. కామంతో కన్నుమిన్ను కానరాకపోతే వ్యవహారం ఇంటిదాకా వచ్చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీహర్ష ఆసుపత్రి యజమాని డాక్టర్ రాఘవరెడ్

డాక్టర్ భర్త రాసలీలలు... ఇంటికే ప్రియురాలిని తెచ్చుకుని... రెడ్ హ్యాండెడ్‌గా పట్టించిన శ్రీమతి...
, సోమవారం, 2 మే 2016 (17:00 IST)
కామాతురుణాం నభయం నలజ్జ అని పెద్దలు అన్నారు. కామంతో కన్నుమిన్ను కానరాకపోతే వ్యవహారం ఇంటిదాకా వచ్చేస్తుందనడానికి ఇదో ఉదాహరణ. కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... కర్నూలు జిల్లా నంద్యాలలో శ్రీహర్ష ఆసుపత్రి యజమాని డాక్టర్ రాఘవరెడ్డి. ఈయనగారు పూర్తిగా స్త్రీలోలుడు. ఈమాట స్వయంగా ఆయన శ్రీమతే చెప్పారు. 
 
తను పెళ్లి చేసుకున్న దగ్గర్నుంచి అతడి ఆగడాలను తట్టుకోలేకపోయినట్లు ఆమె వాపోయారు. తన కుమారుడు ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగుతుండటంతో ఆయనను భరించానని, తనకు నచ్చిన అమ్మాయిలను నేరుగా ఇంటికి తీసుకువచ్చి రాసలీలలు సాగించడంపై తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పోలీసుల సాయంతో ఆమె తన భర్త మరో యువతితో రాసలీలలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమల ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ట్రాక్టర్‌ బోల్తా .. ఆరుగురికి తీవ్రగాయాలు