Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తలపై బతుకమ్మ పెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు!

తలపై బతుకమ్మ పెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు!
, బుధవారం, 1 అక్టోబరు 2014 (10:24 IST)
రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని కూకట్‌పల్లిలో మంగళవారం బతుకమ్మ వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తలపై బతుకమ్మను పెట్టుకుని మోశారు. 
 
రెండు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలు ఒక్కటేనని, తెలుగు ప్రజలు పరస్పర అవగాహనతో అభివృద్ధి చెందాలని చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. 
 
ఢిల్లీ వెళ్లినప్పుడు ఆంధ్రప్రదేశ్‌ సమస్యలతోపాటు తెలంగాణ సమస్యలు కూడా ప్రస్తావిస్తున్నానని తెలిపారు. మళ్లీ తెలుగు జాతిని పూర్తిగా కలిపే పార్టీ తెలుగుదేశం తప్ప మరేది వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu