Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎయిర్ బ్యాగ్స్ ఉంటే చ‌నిపోయేవారు కాదు... సీసీ ఫుటేజ్‌లో యాక్సిడెంట్ దృశ్యం (Video)

విజయవాడ: పుష్కరాల చివరి రోజు విజయవాడలో చోటుచేసుకున్న విషాదం తాలూకు దృశ్యాలు సీసీ కెమేరాలో స్ప‌ష్టంగా రికార్డ్ అయ్యాయి. విజ‌య‌వాడ బెంజ్‌ సర్కిల్‌ దగ్గర రోడ్డు ప్రమాదంలో న‌లుగురు మృతి చెందిన సంఘ‌ట‌న ఎదురుగా ఉన్న ఒక అపార్ట్ మెంట్ సీసీ కెమేరాలో రికార్డ్

ఎయిర్ బ్యాగ్స్ ఉంటే చ‌నిపోయేవారు కాదు... సీసీ ఫుటేజ్‌లో యాక్సిడెంట్ దృశ్యం (Video)
, బుధవారం, 24 ఆగస్టు 2016 (19:35 IST)
విజయవాడ: పుష్కరాల చివరి రోజు విజయవాడలో చోటుచేసుకున్న విషాదం తాలూకు దృశ్యాలు సీసీ కెమేరాలో స్ప‌ష్టంగా రికార్డ్ అయ్యాయి. విజ‌య‌వాడ బెంజ్‌ సర్కిల్‌ దగ్గర రోడ్డు ప్రమాదంలో న‌లుగురు మృతి చెందిన సంఘ‌ట‌న ఎదురుగా ఉన్న ఒక అపార్ట్ మెంట్ సీసీ కెమేరాలో రికార్డ్ అయింది. విజయవాడ నుంచి విశాఖ వెళుతుండగా, ఈ కారు డివైడర్‌ను ఢీకొట్టింది. 
 
పుష్కర స్నానం చేసి విశాఖకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన కారు నెంబర్‌ ఏపీ 30పీ 4789గా పోలీసులు గుర్తించారు. కారు ప‌డిన తీరును సీసీ ఫుటేజ్ ద్వారా ప‌రిశీలించారు. కారుకు ఎయిర్ బ్యాగ్స్ ఉండి ఉంటే, అందులోని ప్ర‌యాణికుల‌కు ప్రాణాపాయం త‌ప్పి ఉండేద‌ని పేర్కొంటున్నారు. ఎయిర్ బ్యాగ్స్ లేక‌పోవ‌డంతో ప్రాణాల‌ుపోయాయని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తమ్ కుమార్‌కు కేసీఆర్ బహిరంగ సవాల్... కాళేశ్వరం నీళ్ళతో రైతుల కాళ్లు కడుగుతా