Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ మంత్రుల సగటు ఆస్తి రూ.45.49 కోట్లు.. కుబేర మంత్రుల్లో నారాయణ టాప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సగటు ఆస్తి రూ.45.49 కోట్లుగా ఉంది. వీరిలో అపర కుబేరుడుగా రాష్ట్ర మున్సిపాలిటీ మంత్రి పి నారాయణ అగ్రస్థానంలో ఉన్నారు.

Webdunia
శనివారం, 6 ఆగస్టు 2016 (10:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు సగటు ఆస్తి రూ.45.49 కోట్లుగా ఉంది. వీరిలో అపర కుబేరుడుగా రాష్ట్ర మున్సిపాలిటీ మంత్రి పి నారాయణ అగ్రస్థానంలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న 620 మంది మంత్రులు ఉండగా, 609 మంది మంత్రులపై కేసులు, వారి ఆస్తులపై అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) అధ్యయనం చేసింది. 
 
ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ మంత్రి నారాయణ కోటీశ్వరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రాల మంత్రుల్లో కోటీశ్వరుల్లో టీడీపీకి చెందిన మంత్రి పొంగూరు నారాయణ రూ.496 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, కర్ణాటక మంత్రి శివకుమార్(రూ.251 కోట్లు) రెండో స్థానంలో ఉన్నారు.
 
దేశవ్యాప్తంగా మంత్రుల ఆస్తుల సగటు రూ.8.59 కోట్లు కాగా, ఏపీ మంత్రుల ఆస్తి సగటు రూ.45.49 కోట్లు. తర్వాతి స్థానంలో కర్ణాటక, అరుణాచల్ ఉన్నాయి. ఆస్తుల అత్యల్ప సగటున్న రాష్ట్రంగా త్రిపుర (రూ.31.67 లక్షలు)గా నిలిచింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments