Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆదిలాబాద్‌లో కొమరం భీమ్ స్మారక కేంద్రం: కేసీఆర్

ఆదిలాబాద్‌లో కొమరం భీమ్ స్మారక కేంద్రం: కేసీఆర్
, గురువారం, 2 అక్టోబరు 2014 (12:11 IST)
ఆదిలాబాద్‌లో కొమరం భీమ్ స్మారక కేంద్రాన్ని నిర్మిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ తెలిపారు. కొమరం భీమ్ వర్ధంతి వేడుకలను ఈ నెల 8న ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కేసీఆర్ ఆదేశించారు. 
 
కొమరం భీమ్ తెలంగాణ జాతి గర్వించదగ్గ గొప్ప వ్యక్తిని, ఆయన పేరుతో ఆదిలాబాద్‌లో స్మారక కేంద్రాన్ని నిర్మిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
 
కాగా, కొమురం భీమ్ వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కొమరం భీమ్ మనవడు సొనేరావు కృతజ్ఞతలు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu