Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సచిన్ టెండూల్కర్ తొడకొట్టాడోచ్: ట్విట్టర్లో ఫోటో షికార్లు!

సచిన్ టెండూల్కర్ తొడకొట్టాడోచ్: ట్విట్టర్లో ఫోటో షికార్లు!
, మంగళవారం, 29 జులై 2014 (12:45 IST)
తొడకొట్టడం తెలుగు సినిమాల్లో ఫ్యాషన్. అయితే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తొడకొట్టాడంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్సిందే. శనివారం ముంబైలో ఆరంభమైన ప్రొ కబడ్డీ లీగ్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ ఈ సరదా సన్నివేశానికి కారకుడయ్యాడు. అభిషేక్ బచ్చన్ జూనియర్స్ టీం తన ప్రత్యర్థితో తలపడే మ్యాచ్ ముందు సచిన్, అమీర్‌ఖాన్ కబడ్డీ గ్రౌండ్‌లోని వచ్చి తొడలు కొట్టి మరీ కామెడీలు చేశారు. 
 
అయితే అప్పుడు మెరిసిన ఫోటో ఒకటి ఇప్పుడు ట్విట్టర్లలో జోరుగా షికార్లు చేస్తోంది. ముంబైలో ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభం సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులతో పాటు బాలీవుడ్ తారలు సందడి చేసిన సంగతి తెలిసిందే.  

Share this Story:

Follow Webdunia telugu