Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వివాహేతర సంబంధం.. భర్తను హతమార్చిన భార్య..!

వివాహేతర సంబంధం.. భర్తను హతమార్చిన భార్య..!
, శుక్రవారం, 27 మార్చి 2015 (16:13 IST)
వివాహేతర సంబంధం ఎంతటి దారుణానికైనా దారితీస్తుంది. తాజాగా కృష్ణా జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను ఒక మహిళ హతమార్చింది. పోలీసుల వివారాల మేరకు.. కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలం ఆరుగొలను ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి మరో మహిళతో అక్రమం సంబంధం నెరపుతున్నాడు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఆమె పరస్త్రీతో అక్రమ సంబంధం తగదంటూ పలు మార్లు భర్తను కోరింది. అయినా అతను మాట వినకపోవడంతో ఆవేశం చెందిన ఆ మహిళ కట్టుకున్న భర్త అని కూడా చూడకుండా కత్తితో నరికి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu