Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌పై రామ్ చరణ్ కామెంట్స్ ... నాన్నకే ఫుల్‌ సపోర్ట్!

పవన్‌పై రామ్ చరణ్ కామెంట్స్ ... నాన్నకే ఫుల్‌ సపోర్ట్!
, శుక్రవారం, 7 మార్చి 2014 (18:50 IST)
File
FILE
బాబాయ్, సినీ హీరో పవన్ కళ్యాణ్‌పై యువ హీరో రామ్ చరణ్ సంచలన కామెంట్స్ చేశారు. బాబాయ్ దారి బాబాయ్‌ది.. నాన్న దారి నాన్నదే... కానీ, నా మద్దతు మాత్రం నాన్ని చిరంజీవికి ఉంటుందని ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ పెట్టబోతున్నాడని, త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడని వార్తలు వస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు మెగా కుటుంబ సభ్యులు ఎవరూ కూడా స్పందించలేదు కానీ, మెగా కుటుంబ సభ్యుడు, హీరో రాంచరణ్ స్పందించాడు. నా సపోర్ట్ ఎప్పుడు నాన్నకే. ఎవరి దారి వారిదే. నా దారి నాదే.. బాబాయ్ దారి బాబాయ్ దే. నాకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చాడు.

Share this Story:

Follow Webdunia telugu