ఫనీంద్ర రాసలీలలు.. మహిళతో యవ్వారం.. వీడియో తీసి వాట్సాప్ గ్రూపులో షేర్ చేసి..?

సెల్వి
మంగళవారం, 2 డిశెంబరు 2025 (17:02 IST)
Paneendra
వైసీపీ నేత ఫనీంద్ర రాసలీలలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శింగనమల వైసీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా వున్న ఫనీంద్ర ఒక మహిళతో సన్నిహితంగా వున్న సమయంలో స్వయంగా వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను తానే స్వయంగా వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. 
 
ఈ వీడియో వైరల్ కావడంతో వైకాపా శ్రేణుల్లో కలకలం రేగింది. కానీ కొద్దిసేపటికే  ఫనీంద్ర తాను షేర్ చేసిన వీడియోను డిలీట్ చేశాడు. కానీ అప్పటికే ఈ వీడియో వైరల్ కావడంతో ఫనీంద్ర వివరణ ఇచ్చాడు. 
 
తన ఫోనును హ్యాక్ చేశారని.. ఈ వీడియో తాను షేర్ చేయలేదని తెలిపాడు. ఫోన్ హ్యాక్ అయినా మరో మహిళతో వున్న రాసలీలల వీడియోను ఎందుకు తీసుకున్నాడని.. నెటిజన్లు విమర్శిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాధితురాలిగా విలన్ భలే యాక్ట్ చేసింది: సమంత మాజీ మేకప్ ఆర్టిస్ట్ సాధన పోస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

తర్వాతి కథనం
Show comments